Home » photogallery » sports » TEAM INDIA CAPTAIN VIRAT KOHLI TOPS BRAND VALUE RANKINGS OF 2020 AND AKSHAY KUMAR RANVEER SINGH NEXT FOLLOWS SRD

Virat Kohli : సరిలేరు నీకెవ్వరు.. కరోనా టైంలోనూ తరగని కింగ్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ..టాప్ టెన్ లిస్ట్ ఇదే..

Virat Kohli : కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచదేశాలన్నీ షేక్ అయ్యాయ్. ఎన్నో రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం చూపించింది. కానీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ మాత్రం చెక్కు చెదరలేదు.