Home » photogallery » sports »

TEAM INDIA CAPTAIN ROHIT SHARMA STARTS NET PRACTICE AFTER RECOVERING FROM CORONA SJN

Team India : నెట్స్ లో అడుగుపెట్టిన టీమిండియా సింహం.. ఇక ఇంగ్లండ్ కు దబిడి దిబిడే

Rohit Sharma : ఇక కరోనా సోకడంతో ఈ టెస్టు మ్యాచ్ కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూరం అయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం చేసిన కరోనా పరీక్షలో రోహిత్ కు నెగెటివ్ అని తేలింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న హిట్ మ్యాన్ మళ్లీ బ్యాట్ పట్టాడు.