Home » photogallery » sports »

TEAM INDIA CAPTAIN ROHIT SHARMA AND HIS WIFE RITIKA SAJDEH STAYING IN LUXURIOUS VILLA IN MALDIVES KNOW STAY COST VALUE FOR ONE NIGHT SRD

Rohit Sharma : మాల్దీవుల్లో అత్యంత ఖరీదైన విల్లాలో రోహిత్ -రితిక.. ఒక రాత్రికి అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Rohit Sharma : ఐపీఎల్ తన ఆటతీరును మరిచిపోవడానికి కుటుంబంతో సహా మాల్దీవుల్లో వాలిపోయాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక, రోహిత్ నివసిస్తోన్న రిసార్ట్ అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం.