Team India : అత్యధిక ఐసీసీ ఫైనల్స్ ఆడిన జట్టు టీమ్ ఇండియానే.. ఎన్ని మ్యాచ్‌లు ఎప్పుడు ఆడిందో తెలుసా?

ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా టీమ్ ఇండియా రికార్డు సృష్టించింది. ఇవిగో వివరాలు