హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

WTC Final : మహా సమరానికి 11 మంది యోధులు వీళ్లే..తుది జట్టు ప్రకటించిన బీసీసీఐ..

WTC Final : మహా సమరానికి 11 మంది యోధులు వీళ్లే..తుది జట్టు ప్రకటించిన బీసీసీఐ..

WTC Final : ఇక, ఒకే ఒక రోజు.. క్రికెట్ ఫ్యాన్స్ కు అసలు సిసలు మజా ఇవ్వడానికి WTC Final రెడీ అవుతోంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ ఫైట్ కోసం తమ వ్యూహాల్ని రెడీ చేసుకుంటున్నాయ్. ఇక, రేపు ప్రారంభం కానున్న ఈ మెగా ఫైట్ లో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరికీ చోటు లభించింది. హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లు బెంచ్‌కు పరిమితమయ్యారు.

Top Stories