Home » photogallery » sports »

TEAM INDIA ALLROUNDER HARDIK PANDYA LAUDS IRELAND BATTER HARRY TECTORS FOR HIS INCREDIBLE INNINGS IN 1ST T20I AGAINST INDIA SJN

IND vs IRE : చూస్తుంటే ఆ ఐర్లాండ్ బ్యాటర్ ను గుజరాత్ తరఫున ఆడించేలా ఉన్నాడే మన హార్దిక్..

IND vs IRE : ఆదివారం ఐర్లాండ్, భారత్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగ్గా.. భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షంతో మ్యాచ్ ను 12 ఓవర్ల చొప్పున కుదించారు. ఇక ఈ మ్యాచ్ ల హార్దిక్ పాండ్యాను ఐర్లాండ్ క్రికెటర్ ఒకరు అమితంగా ఆకట్టుకున్నాడు.