Hardik Pandya: భార్య నటషాతో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ఆల్ రౌండర్.. వైరల్ పిక్స్

Hardik Pandya: ఇండియన్ క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్ గా పాపులర్ అయిన హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం తన కుటుంబంతో క్వాలిటీ టైం గడుపుతున్నారు. తన కుమారుడు అగస్త్యా, సతీమణి నటాషా స్టన్కోవిక్ తో కలిసి పాండ్యా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన T20 వన్డే ఇంటర్నేషనల్ ముగిసాక భారత్ తిరిగి వచ్చిన పాండ్యా నటాషాతో కలిసి లావిష్ డిన్నర్ డేట్ ఎంజాయ్ చేశారు.

  • |