Home » photogallery » sports »

TEAM INDIA ALL ROUNDER SHIVAM DUBE GETS MARRIED TO GIRLFRIEND ANJUM KHAN PHOTOS GOES VIRAL SK

Shivam Dube: ఇంటివాడైన క్రికెటర్ శివమ్ దుబే.. ఘనంగా వివాహ వేడుక.. ఫొటోలు వైరల్

Shivam Dube Marriage: టీమిండియా క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శివమ్ దుబే ఓ ఇంటి వాడయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్ అంజుమ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. జులై 16న వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా శివం దుబే తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం అతడి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.