Home » photogallery » sports »

TAAPSEE PANNU STARTS ROMANCE WITH CRICKET BAT AND BALL FOR MITHALI RAJ BIO PIC SABHAASH MITHU SRD

Taapsee Pannu : ఇక బ్యాట్ తో లవ్ ఎఫైర్.. మిథాలీలా ప్రయాణం స్టార్ట్ చేసిన తాప్సీ

Taapsee Pannu : భారత మహిళా క్రికెట్ దిగ్గజం..సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. బోల్డ్ బ్యూటీ తాప్సీ పన్ను మిథాలీ బయోపిక్ శభాష్ మిథు చిత్రంలో నటిస్తోంది. టీమిండియా మహిళా క్రికెటర్ 'మిథాలి రాజ్' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపుదిద్దుకుంటోంది. ఇందులో మిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. అందుకోసం క్రికెటర్‌గా మారిపోయింది.