హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Jasprit Bumrah : ఏమయ్యా బుమ్రా.. ఆ స్టార్ ప్లేయర్ లా ఆలోచించి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కాదుగా!

Jasprit Bumrah : ఏమయ్యా బుమ్రా.. ఆ స్టార్ ప్లేయర్ లా ఆలోచించి ఉంటే ఇన్ని తిప్పలు ఉండేవి కాదుగా!

Jasprit Bumrah : ఆసియా కప్ సందర్భంగా రవీంద్ర జడేజా తనకు సంబంధం లేని స్పోర్ట్స్ ఆడుతూ గాయపడ్డాడు. ఇక తాజాగా జస్ ప్రీత్ బుమ్రా మరోసారి వెన్ను గాయంతో టి20 ప్రపంచకప్ కు దూరం అయ్యాడు. గాయంతో బుమ్రా ఆసియా కప్ నుంచి కూడా తప్పుకున్నాడు.