Home » photogallery » sports »

T20 WORLDCUP 2022 BIG BLOW FOR TEAM INDIA DEEPAK CHAHAR MAY LIKELY TO MISS MEGA TROPHY DUE TO HIS INJURY SRD

T20 Worldcup 2022 : CSKకే కాదు.. టీమిండియాకు కూడా భారీ షాక్.. టీ20 వరల్డ్​ కప్​కు స్టార్ బౌలర్ దూరం..!

T20 Worldcup 2022 : టీమిండియా (Team India) కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 15 వ సీజన్ (IPL 2022) ద్వారా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కూర్పుపై ఓ అంచనా వచ్చే అవకాశం ఉంది. అయితే, ఐపీఎల్ సీజన్ పూర్తవ్వకముందే టీమిండియా ఓ స్టార్ బౌలర్ సేవల్ని కోల్పోయే ప్రమాదంలో పడింది.