హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

T20 World Cup 2022: కోహ్లీ ఉండగా ఆ ప్లేయర్ ఎందుకు దండగా.. అద్భుతాలు చేయాలంటే బోల్డ్ స్టెప్స్ తీసుకోవాల్సిందే

T20 World Cup 2022: కోహ్లీ ఉండగా ఆ ప్లేయర్ ఎందుకు దండగా.. అద్భుతాలు చేయాలంటే బోల్డ్ స్టెప్స్ తీసుకోవాల్సిందే

T20 World Cup 2022 : ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్లు టి20 ప్రపంచకప్ జట్టును కూడా ప్రకటించారు. 15 మంది సభ్యులతో సమతూకంగా కనిపించే జట్టునే ఎంపిక చేశారు. నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఆల్ రౌండర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, 5 మంది బ్యాటర్లతో పేపర్ పై టీమిండియా బలంగా కనిపిస్తోంది.

Top Stories