T20 World CUP 2021 : టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో టీం ఇండియా వైఫ‌ల్యానికి కార‌ణం ఇదే : క‌పిల్‌దేవ్

టీం ఇండియా.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ (T20 World Cup 2021)లో పేల‌వ మ‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంటి బాట ప‌ట్టింది. దీనిపై ఇండియ‌న్ క్రికెట్ దిగ్గ‌జం క‌పిల్ దేవ్ స్పందించారు. టీం ఇండియా వైఫ‌ల్యానికి ఐపీఎల్ కూడా కార‌ణ‌మ‌ని వ్యాఖ్య‌నించారు.