Home » photogallery » sports »

T20 WORLD CUP INDIAN CRICKETERS AND THEIR GIRLFRIENDS RISHABH PANT PRITHVI SHAW KL RAHUL JNK

Team India: టీమ్ ఇండియా క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? వీరిలో సీక్రెట్ లవర్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా?

Team India: టీమ్ ఇండియాలోని పలువురు యువ క్రికెటర్లు ప్రేమలో ఉన్నారు. వీరిలో ఐదు జంటలపై ఎప్పుడూ రూమర్లు వస్తూనే ఉంటాయి. కొంత మంది బయట పడినా మరికొంత మంది మాత్రం చాలా సీక్రెట్‌గా వ్యవహారం నడుపుతున్నారు.