Home » photogallery » sports »

T20 WORLD CUP AUSTRALIAN FORMER CAPTAIN RICKY PONTING PREDICTS INDIA AND AUSTRALIA WILL FIGHT IN T20 WORLD CUP FINALS THIS YEAR SJN

Ricky Ponting : పాకిస్తాన్ కు అంత సీన్ లేదు.. ఈసారి ఫైనల్లో తలపడేది ఆ రెండు జట్లే.. టి20 ప్రపంచకప్ పై రికీ పాంటింగ్ కామెంట్స్

Ricky Ponting : ఈ ప్రపంచకప్ లో ఫైనల్ చేరే జట్లను కూడా పాంటింగ్ ముందే తేల్చేశాడు. ఈసారి జరిగే టి20 ప్రపంచకప్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరతాయని జోస్యం చెప్పాడు.