టీ20 వరల్డ్ కప్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయాల్లో నిన్నటిది మూడో స్థానంలో ఉన్నది. గతంలో 2007లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2009లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 130 పరుగుల తేడాతో, 2012లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 116క పరుగుల తేడాతో విజయం సాధించింది. (AP Photo)