అనంతరం సెమీస్.. ఫైనల్స్ జరుగుతాయి. ఇక ఇప్పటికే 12 జట్లు అర్హత సాధించాయి. ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో టాప్ 8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు నేరుగా 2024 ప్రపంచకప్ కు అర్హత సాధించాయి.