హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

ICC T20 World Cup 2022 : కఠిన ప్రత్యర్థులతో టీమిండియా వార్మప్ మ్యాచ్ లు.. ప్రాక్టీస్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

ICC T20 World Cup 2022 : కఠిన ప్రత్యర్థులతో టీమిండియా వార్మప్ మ్యాచ్ లు.. ప్రాక్టీస్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

T20 World Cup 2022 Warm Up Schedule : మొదట సూపర్ 12 కోసం 8 జట్ల మధ్య గ్రూప్ మ్యాచ్ లు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 22న సూపర్ 12 దశ ఆరంభం కానుంది. ఈ క్రమంలో టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కూడా అయ్యింది.