హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

T20 World Cup 2022 : కోహ్లీతో కనిపించిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరు..? దెబ్బకి అమ్మడి క్రేజ్ పెరిగింది!

T20 World Cup 2022 : కోహ్లీతో కనిపించిన ఈ మిస్టరీ గర్ల్ ఎవరు..? దెబ్బకి అమ్మడి క్రేజ్ పెరిగింది!

T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇదిలా ఉంటే విరాట్ ఓ అమ్మాయితో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్‌తో కనిపించిన ఈ అమ్మాయి ఎవరా అని చాలా మంది ఆరా తీస్తున్నారు.

Top Stories