Home » photogallery » sports »

T20 WORLD CUP 2022 VETERAN WICKET KEEPER BATTER DINESH KARTHIK BATTING EXCEPTIONALLY WELL IN IPL 2022 AND HE GIVES COMPETITION TO YOUNG CRICKETERS SRD

T20 World Cup 2022 : కుర్రాళ్లకు భారీ పోటీ ఇస్తోన్న ఇద్దరు పిల్లల తండ్రి.. ఆ దూకుడుకు టీమిండియాలో చోటు ఖాయం!

T20 World Cup 2022 : టీమిండియాలో ఒక్కో స్థానం కోసం ముగ్గురు నుంచి నలుగురు వరకు పోటీపడుతున్నారు. అసలకే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉండటంతో ఈ పోటీ మరింత ఎక్కువైంది. ముఖ్యంగా వెటరన్ ఆటగాళ్లు కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నారు.