Home » photogallery » sports »

T20 WORLD CUP 2022 TROPHY WILL TRAVEL ACROSS FOUR CONTINENTS BEFORE THE MARQUEE EVENT HERE VIRAL PICS SRD

T20 World Cup 2022: సమయం లేదు మిత్రమా.. మహా సమరానికి కౌంట్ డౌన్ షూరు.. వరల్డ్ టూర్ కు మెగా ట్రోఫీ..

T20 World Cup 2022: అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో శ్రీలంక-నమీబియా తలపడతాయి. గ్రూప్ దశలో మొత్తం 12 మ్యాచ్‌లు ఉంటాయి.