ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

West Indies t20 world cup squad : అరవీర భయంకర హిట్టర్లతో టి20 ప్రపంచకప్ కు వెస్టిండీస్.. టీమిండియాకు దడే

West Indies t20 world cup squad : అరవీర భయంకర హిట్టర్లతో టి20 ప్రపంచకప్ కు వెస్టిండీస్.. టీమిండియాకు దడే

West Indies t20 world cup squad : అక్టోబర్ 16 నుంచి 21 వరకు గ్రూప్ దశ పోటీలు జరుగుతాయి. గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్ జట్లు ఉండగా.. గ్రూప్ ‘బి’లో వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్ టీంలు ఉన్నాయి. 22 నుంచి సూపర్ 12 పోటీలు ఆరంభం అవుతాయి.

Top Stories