హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Suryakumar Yadav : సూర్య భాయ్.. ఇట్స్ ఏ బ్రాండ్..! ఇలాంటి రికార్డులు 360 డిగ్రీ మొనగాడికే సాధ్యం..

Suryakumar Yadav : సూర్య భాయ్.. ఇట్స్ ఏ బ్రాండ్..! ఇలాంటి రికార్డులు 360 డిగ్రీ మొనగాడికే సాధ్యం..

Suryakumar Yadav : టీ20 ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి సూపర్ -12 స్టేజీ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. సూర్య ( 25 బంతుల్లో 61పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 4సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అద్భుతమైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

Top Stories