ఇక సూర్యకుమార్ యాదవ్ ఈ టి20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 5 మ్యాచ్ ల్లో 225 పరుగులు చేశాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో 246 పరుగులతో కోహ్లీ ముందున్నాడు. నెదర్లాండ్స్ ఓపెనర్ మ్యాక్స్ ఓ డౌడ్ 8 మ్యాచ్ ల్లో 242 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. (PC : TWITTER)