ఆస్ట్రేలియా గ్రౌండ్స్ భారత మైదానాల కంటే కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. ఇండియాలో బౌండరీల సైజ్ (పిచ్ నుంచి)లు 70 మీటర్లలోపే ఉంటాయి. అదే ఆస్ట్రేలియాలో అయితే 70 నుంచి 80 మీటర్ల మధ్య ఉంటుంది. ఈ క్రమంలో ఇండియాలో సిక్సర్లుగా మారినవి ఆస్ట్రేలియాలో క్యాచ్ లు గా మారే అవకాశం ఉంది. దీనిని గుర్తించుకుని భారత్ ప్లేయర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా తేడా జరిగితే ఇక్కడ సిక్సర్ల వర్షం కురిపించిన భారత ప్లేయర్లు ఆసీస్ గ్రౌండ్స్ లో మాత్రం జీరోలుగా మారే అవకాశం ఉంది. (PC : TWITTER)