ఇక సూపర్ 12లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన పోరులోనూ ఐర్లాండ్ మరోసారి రెచ్చిపోయింది. 2011 వన్డే ప్రపంచకప్ ఫలితాన్ని గుర్తుకుతెచ్చేలా ఇంగ్లండ్ పై గెలుపు నమోదు చేసుకుంది. వాన, డేవిడ్ మలాన్ స్లో బ్యాటింగ్ కారణాలతో ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోవాల్సి వచ్చింది. (PC : TWITTER)