టి20 ప్రపంచకప్ (T20 World Cup)ను వరుసగా రెండు విజయాలతో టీమిండియా (Team India) ఘనంగా ఆరంభించింది. తొలుత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan)పై ఆఖరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన భారత్.. ఆ తర్వాత నెదర్లాండ్స్ (Netherlands)ను మట్టికరిపించింది. (PC : TWITTER)