మొత్తంగా కార్తీక్, భువనేశ్వర్ లను తప్పించి.. వారి స్థానాల్లో పంత్, షమీలను తీసుకుంటే జట్టుకు మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక టి20ల్లో పంత్ ఇప్పటి వరకు తనను తాను నిరూపించుకోలేకపోయాడు. ఓపెనర్ గా.. ఫినిషర్ గా.. మిడిలార్డర్ లో ఎక్కడ పంపినా అతడి విఫలం అయ్యాడు.