హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

T20 World Cup 2022 : ఇలానే ఆడితే ఈ ముగ్గురు ప్లేయర్లు ఆసీస్ కు వెళ్లేది ఆడటానికి కాదు.. డ్రింక్స్ మోయడానికి!

T20 World Cup 2022 : ఇలానే ఆడితే ఈ ముగ్గురు ప్లేయర్లు ఆసీస్ కు వెళ్లేది ఆడటానికి కాదు.. డ్రింక్స్ మోయడానికి!

T20 World Cup 2022 : ఇక ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రపంచకప్ టీంలను ప్రకటించాయి. కొన్ని జట్లు ఈ ప్రపంచకప్ ముందు తాము ప్రకటించిన జట్లతో సన్నాహక సిరీస్ లను కూడా ఆడుతుంది.