ఈ క్రమంలో డీకే, అశ్విన్, భువీ, షమీలను టి20ల కోసం పరిగణించకుంటేనే మంచిది. వీరు గొప్ప ప్లేయర్స్ కానీ.. వయసు రిత్యా వీరికి మరోసారి టీమిండియాలో అవకాశం ఇవ్వకుంటేనే మంచిది. రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్ లో ఆడుకుంటనే మంచిదనే అభిప్రాయాన్ని పలువురు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అశ్విన్ టెస్టులకు పరిమితం అయ్యే అవకాశం ఉంది.