స్పోర్ట్స్ లో 35 ఏళ్లు అంటే చరమాంకంలో ఉన్నట్లు లెక్క. రోహిత్ 2023 వన్డే ప్రపంచకప్ ఆడాలంటే తప్పకుండా తన ఫిట్ నెస్ ను మెరుగు పర్చుకోవాల్సి ఉంది. లేదంటే 2023 భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కు దూరమయ్యే అవకాశం ఉంది. అలా అని అతడిపై బీసీసీఐ వేటు వేస్తుందని కాదు. గాయాల బారిన పడి వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే రోహిత్ వీలైనంత త్వరగా తన ఫిట్ నెస్ ను మెరుగు పర్చుకోవాల్సా ఉంది.