దీనిపై బట్లర్ ఏ మాత్రం తడుముకోకుండా సూర్యకుమార్ యాదవ్ అని బదులు ఇచ్చాడు. ‘నా వరకు అయితే సూర్యకుమార్ యాదవ్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుకు అతడు మాత్రమే అర్హుడని నేను భావిస్తున్నాను. ఈ ప్రపంచకప్ లో అతడు ఆడినట్లు మరెవరు కూడా ఆడలేదు. ఏ మాత్రం భయం లేకుండా పూర్తి స్వేచ్ఛతో బ్యాటింగ్ చేశాడు’ అని బట్లర్ వ్యాఖ్యానించాడు.