బంగ్లాదేశ్ అభిమానులతో పాటు పాకిస్తాన్ అభిమానులు మాజీ క్రికెటర్లు కోహ్లీ ఫేక్ త్రోపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను సెమీఫైనల్ వరకు చేర్చేందుకు ఐసీసీ, అంపైర్లు తీవ్రంగా కష్టపడుతున్నారంటూ పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది కామెంట్స్ చేశాడు. (PC : TWITTER)