ఇక స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ చహర్ లు ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. ప్లేయర్ల ఫిట్ నెస్ పై అటు కోచ్ ద్రవిడ్ కు ఇటు బీసీసీఐకి ఏ మాత్రం అవగాహన లేదని ఇట్టే అర్థం అవుతుంది. టి20 ప్రపంచకప్ జరిగే కొద్ది టీమిండియాలో ఇంకెన్ని వింతలు చూడాలో!