2007 టి20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరిగితే ఆ జట్టు సూపర్ 8లోనే ఇంటి దారి పట్టింది. 2009 ఇంగ్లండ్ లో, 2010 వెస్టిండీస్ లో, 2012 శ్రీలంకలో, 2014 బంగ్లాదేశ్ లో, 2016 ఇండియాలో, 2021 యూఏఈలో ప్రపంచకప్ లు జరిగాయి. ఇందులో ఒక్కసారి కూడా ఆతిథ్య దేశం చాంపియన్ గా నిలవలేకపోయింది.