ఆ తర్వాత బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ నెగ్గాలి. అటువంటి సందర్భంలో భారత్ గ్రూప్ టాపర్ హోదాలో.. పాకిస్తాన్ 6 పాయింట్లతో గ్రూప్ రన్నరప్ హోదాలో సెమీఫైనల్ కు చేరుకుంటాయి. ఇక సెమీఫైనల్లో గ్రూప్ ‘1’ జట్లతో జరిగే మ్యాచ్ ల్లో భారత్, పాక్ నెగ్గితే ఫైనల్లో ఫైనల్లో దాయాది దేశాలు తలపడటం ఖాయం.