డికాక్ తర్వాత రైలీ రోసో అత్యంత ప్రమాదకారిగా కనిపిస్తున్నాడు. భారత్ తో జరిగిన టి20 సిరీస్ తొలి రెండు మ్యాచ్ ల్లో డకౌట్స్ అయిన అతడు మూడో టి0ల్లో శతకం బాదాడు. ఇక ఆ తర్వాత టి20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లోనూ శతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోసోను ఎంత త్వరగా అవుట్ చేస్తే భారత్ కు అంత మంచిది.