జింబాబ్వే తన తదుపరి మ్యాచ్ ల్లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఇండియాలతో ఆడాల్సి ఉంది. వీటిలో జింబాబ్వే కనీసం రెండు మ్యాచ్ ల్లో ఓడాల్సి ఉంది. అప్పుడే పాకిస్తాన్ సెమీస్ చేరుకునే వీలుంది. ఇప్పటికైతే పాక్ సూపర్ 12లో భారత్ ఆడే మిగిలిన మ్యాచ్ ల్లో విజయం సాధించాలని కోరుకుంటుంది.