ఇక, ఈ మ్యాచుకు రిజర్వ్ డే కేటాయించలేదు ఐసీసీ. ఒకవేళ మ్యాచ్ సమయానికి వర్షం కురిసే రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించే అవకాశం ఉంది. ఈ మధ్య ఇంగ్లండ్ - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో టీ20 కూడా వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. వార్మప్ మ్యాచుల్లో కూడా వరుణుడు అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే.