15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఐసీసీ టైటిల్ కరువు తీర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించాలంటే టీమిండియా కష్టపడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ జట్టు స్ట్రాంగ్ గా ఉండటంతో టీమిండియాకు గట్టి పోటీ తప్పేలా లేదు. అయితే ఈ బిగ్ ఫైట్ కు టీమిండియా తుది జట్టులో ఎవరు ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ పై ఓ లుక్కేద్దాం.