ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ స్పాన్సర్ షిప్ లను చూసుకునే ట్యాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ హెడ్ నిఖిల్ బార్దియా మాట్లాడుతూ.. ‘మేం 2021 జూలైలో సూర్యకుమార్ తో కలిశాం. అప్పుడు సూర్యకుమార్ కేవలం బ్రాండ్ లకు మాత్రమే ప్రచారకర్తగా ఉన్నాడు. ప్రస్తుతం అది 10కి చేరుకుంది. ఈ నెలలో మరో 7 కొత్త బ్రాండ్ లు తమ ప్రచారకర్తగా సూర్యను నియమించుకోనున్నాయి‘ అని తెలిపాడు.