హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs BAN : బంగ్లాతో మ్యాచ్.. టీమిండియాకు సరికొత్త టెన్షన్.. అలా జరిగితే భారత్ సెమీస్ వెళ్లడం కష్టమే..!

IND vs BAN : బంగ్లాతో మ్యాచ్.. టీమిండియాకు సరికొత్త టెన్షన్.. అలా జరిగితే భారత్ సెమీస్ వెళ్లడం కష్టమే..!

IND vs BAN : టీమిండియా తమ నెక్ట్స్ రెండు మ్యాచుల్లో బంగ్లాదేశ్, జింబాబ్వేతో తలపడనుంది. పేపర్ మీద.. ఈ రెండు జట్ల కన్నా టీమిండియా స్ట్రాంగ్ గానే ఉంది. అయితే, ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు అంటూ ఎవరూ లేరు. చిన్న జట్లు కూడా బిగ్ టీమ్స్ ని ఓడించి సంచలనాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Top Stories