టీమిండియా జట్లు : టి20ల కోసం : హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శుబ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. వన్డేల కోసం : శిఖర్ ధావన్ (కెప్టెన్), పంత్ (వైస్ కెప్టెన్), గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్, సుందర్, శార్దుల్, షాబాజ్ అహ్మద్, చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్