హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

T20 World Cup 2022 : టీమిండియా ఫ్యాన్స్ కు బాంబు లాంటి వార్త.. స్టార్ ఆటగాడికి గాయం!

T20 World Cup 2022 : టీమిండియా ఫ్యాన్స్ కు బాంబు లాంటి వార్త.. స్టార్ ఆటగాడికి గాయం!

T20 World Cup 2022 : 15 ఏళ్ల తర్వాత టీమిండియా మరో పొట్టి కప్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దీంతో, సెమీస్ కోసం తెగ కష్టపడుతుంది. అడిలైడ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అడిలైడ్ ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా స్టార్ ఆటగాడు గాయపడ్డాడు.

Top Stories