ఇక ఆతిథ్య దేశం, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా కూడా సెమీస్ రేసులో ఉంది. ఆ జట్టు ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి 7 పాయింట్లతో ప్రస్తుతానికి గ్రూప్ ‘1’లో రెండో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఆసీస్ నెట్ రన్ రేట్ -0.173గా ఉంది. (PC : TWITTER)