Jasprit Bumrah : ​బూమ్ బూమ్ బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు.. ఆ లిస్ట్ లో టాప్ లేపిన పేస్ గుర్రం..!

Jasprit Bumrah : స్కాట్లాండ్ మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..