Team India Squad : ఫామ్ లో లేని ఆ ప్లేయర్ కోసం అక్షర్ పటేల్ బలి..! ఇదెక్కడి న్యాయం..

Team India Squad : అక్షర్ పటేల్ (Axal Patel) స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ (Shardul Thakur)కి తుదిజట్టులో చోటు ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం మరోసారి సెలక్టర్లపై తీవ్రమైన విమర్శలు రావడానికి కారణమవుతోంది.