Virat Kohli : మాకు దర్శన భాగ్యం ఎప్పుడో..? విరుష్క ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే..!

Virat Kohli : విరాట్ కోహ్లీ బుధవారం ట్విట్టర్‌లో తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను పంచుకున్నారు. ఫోటోలో, కోహ్లీ, అనుష్క నవ్వుతూ ఉండడం చూడొచ్చు.

  • |