భారత ప్రముఖ టెన్నిస్ (Tennis News) క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza Latest News) అంటే తెలియనివారుండరు. సానియా మీర్జా తన టెన్నిస్ ఆటతోనే కాకుండా.. అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం టీ-20 వరల్డ్ కప్ కోసం భర్త షోయబ్ మాలిక్ తో కలిసి దుబాయ్ లో ఉంది సానియా.