T20 World Cup : పాకిస్థాన్ కు అసలు ప్రమాదం అఫ్గానిస్థాన్ తోనే..! ఆ జట్టులో ఈ ఐదుగురు యమ డేంజర్..

T20 World Cup : ఇప్పటివరుకు రెండు విజయాలతో ఊపుమీదున్న దాయాది పాకిస్థాన్ కు అఫ్గానిస్తాన్ రూపంలో అసలు సిసలు సవాల్ ఎదురుకానుంది. అఫ్గాన్ ను తక్కువ అంచనా వేస్తే అసలకే ఎసరు వచ్చే అవకాశం ఉంది. ఇక, అఫ్గానిస్థాన్ జట్టులో ఈ ఐదుగురు ప్లేయర్లు యమ డేంజర్. వారెవరో ఓ లుక్కేద్దాం.